బుకర్ ప్రైజ్ తుది జాబితాలో ఝంపా లహరి | Man Booker Prize 2013: 'most diverse' shortlist spans five continents | Sakshi
Sakshi News home page

బుకర్ ప్రైజ్ తుది జాబితాలో ఝంపా లహరి

Published Wed, Sep 11 2013 3:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

Man Booker Prize 2013: 'most diverse' shortlist spans five continents

లండన్: భారతీయ అమెరికన్ రచయిత్రి ఝంపా లహరి(46) ప్రతిష్టాత్మక ‘బుకర్ ప్రైజ్’ తుది జాబితాలో చోటు సాధించారు. గతంలో ఆమె పులిట్జర్ బహుమతి సాధించారు. కోల్‌కతా నేపథ్యంలో ఆమె రాసిన ‘ద లో లాండ్’ రచనకుగానూ మన్ బుకర్ ప్రైజ్-2013 తుది జాబితాలో ఎంపికైనట్లు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement