పారిస్ దాడిపై బెల్జియన్ వ్యక్తి అరెస్టు | Morocco arrests Belgian with 'direct links' to Paris attackers | Sakshi
Sakshi News home page

పారిస్ దాడిపై బెల్జియన్ వ్యక్తి అరెస్టు

Published Mon, Jan 18 2016 9:09 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

పారిస్ దాడిపై బెల్జియన్ వ్యక్తి అరెస్టు - Sakshi

పారిస్ దాడిపై బెల్జియన్ వ్యక్తి అరెస్టు

రాబత్: పారిస్ దాడితో నేరుగా సంబంధం ఉన్న బెల్జియన్ పౌరుడిని మోరాకో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని వారే ధ్రువీకరించారు. గత ఏడాది నవంబర్ నెలలో పారిస్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.

ఈ దాడికి సంబంధించి ఇప్పటికీ పారిస్ విచారణ జరుపుతోంది. అయితే, ఆ దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో కొంతమందితో నేరుగా ఓ బెల్జియన్ పౌరుడికి సంబంధం ఉన్నట్లు గుర్తించి గత శుక్రవారం అరెస్టు చేసినట్లు మోరాకో అంతర్గత వ్యవహారాలమంత్రి తెలిపారు. అతడు కూడా ఉగ్రవాద సంస్థలు గతంలోనే చేరినట్లు భావిస్తున్నామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement