యూఎస్ రక్షణశాఖ కార్యదర్శితో అజిత్ ధోవల్ భేటి
Published Sat, Mar 25 2017 8:37 AM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM
అమెరికా: భారత భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్ ధోవల్ శనివారం అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ ఎన్. మ్యాటిస్‌ను కలుసుకున్నారు. వాషింగ్టన్‌లో పెంటగాన్‌లో జరిగిన ఓ సమావేశంలో ఇరు దేశాల భద్రతా విషయాలపై చర్చించారు. ఈ సమావేశానికి భారత అంబాసిడర్ నవ్‌తేజ్ సర్నా కూడా హాజరయ్యారు. సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
Advertisement
Advertisement