ఒబామా ఉండబోయే భవంతి ఇదే.. | Obama in Kalorama: First couple settle on post-retirement home in Washington DC | Sakshi
Sakshi News home page

ఒబామా ఉండబోయే భవంతి ఇదే..

Published Fri, May 27 2016 2:08 PM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM

ఒబామా ఉండబోయే భవంతి ఇదే..

ఒబామా ఉండబోయే భవంతి ఇదే..

వాషింగ్టన్: వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా పదవీ కాలం ముగిశాక బరాక్ ఒబామా కుటుంబం నివసించనున్న భవంతి ఇదే. వాషింగ్టన్ డీసీలోని కలోరమా ప్రాంతంలోని తొమ్మిది పడక గదులున్న ఈ భవనంలోనే ఒబామా ఉండబోతున్నారని అమెరికా మీడియా నిర్థారించింది. పావు ఎకరం స్థలంలో 1928లో ఈ భవంతిని నిర్మించారు. కాగా ఒబామాకు చికాగోలో సొంత అపార్ట్మెంట్ ఉన్న విషయం తెలిసిందే.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement