ఎట్టకేలకు చట్టం చేశారు | Pakistan Senate Passes Much-Awaited 'Hindu Marriage Bill 2017' | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు చట్టం చేశారు

Published Sat, Feb 18 2017 12:16 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

ఎట్టకేలకు చట్టం చేశారు

ఎట్టకేలకు చట్టం చేశారు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో హిందూ పెళ్లిళ్లు ఇక చట్టబద్దం కానున్నాయి. ఇందుకు సంబంధించిన 'ది హిందూ మ్యారేజ్‌ బిల్‌ 2017' బిల్లుకు పాకిస్తాన్‌ సెనేట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2015లో నేషనల్‌ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును సెనేట్‌ శుక్రవారం ఆమోదించింది. కాగా, ఈ బిల్లు వచ్చే వారం పాకిస్తాన్‌ అధ్యక్షుడి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. పాకిస్తానీ పంజాబ్‌, బలూచిస్తాన్, ఖైబర్‌ ఫక్తున్‌క్వాలలో నివసిస్తున్న హిందువులు ఈ చట్టం వర్తించనుంది. సింధ్‌ ప్రావిన్సులో ఇప్పటికే హిందూ పెళ్లిళ్లకు ప్రత్యేక చట్టం ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement