ఫేస్ బుక్ శకం మొదలైన తర్వాత 'ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్' అనే నానుడికి అర్థం మారిపోయింది! ఫేస్ బుక్ లో కొన్నిసార్లు ఫేక్ ఫేస్ లు మనల్ని మోసం చేసినట్లే.. కేవలం కెమెరాతో (ఫొటోషాప్ టెక్నిక్ ఉపయోగించకుండా) తీసిన ఈ ఫొటోలూ అంతే మోసానికి గురిచేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ సందర్భాల్లో షూట్ చేసిన ఈ ఫొటోలను 'బోర్డ్ పాండ' అనే మ్యాగజీన్ సమీకరించింది.
పుస్తకం అడ్డుపెట్టుకున్న వీళ్ల ముఖాలు చూసి మోసపోవద్దని మనవి. వీటిలో కొన్ని ఫొటోలు యాదృచ్ఛికంగా తీసినవైతే, మరికొన్ని సెటప్ చేసినవి. పొలిటికల్ బాడీబిల్డర్ పుతిన్.. బాన పొట్టతో కూర్చున్నట్లు, అబ్బాయి బికినీ వేసుకుని బీచ్ లో పడుకున్నట్లు.. రకరకాల దృశ్యభ్రాంతులు కలిగిస్తాయీ ఫొటోలు..