ఈ భామ వేళ్లు ఎంత పొడవో.. | Photos of woman’s bizarre toes leave the internet confused | Sakshi
Sakshi News home page

ఈ భామ వేళ్లు ఎంత పొడవో..

Published Thu, Jun 2 2016 2:18 PM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM

ఈ భామ వేళ్లు ఎంత పొడవో..

ఈ భామ వేళ్లు ఎంత పొడవో..

ఓ తైవాన్  మహిళ పోస్ట్ చేసిన ఫోటో చూసి నెటిజన్లు గందరగోళంలో పడిపోయారట.  చైనా సోషల్ మీడియాలో అందరీ దృష్టిని ఆకర్షించిన  ఆ ఫోటో ఏంటంటే.  అందరికంటే భిన్నంగా వున్న ఆమె కాలి వేళ్లు.  అయితే అవి కాలివో.. చేతివో అర్థం కాక కొంచెం తికమక పడ్డారట. సుకుమారంగా, పొడవుగా ఉన్నాయో.. అంతే అసహజగా వున్న ఆమె వేళ్లు చేతివా....కాలివా అన్నంత ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా  మారాయి.  ఈ  వేళల్లో  ఎక్కువగా పొడవుగా  ఉన్న వేలు  (బొటన వేలు పక్కన ఉన్) సైజ్..అక్షరాలా 5సెం.మీ. దీంతో అంత  పొడవుగా,  వింతగా ఉన్న ఆ ఫోటోను చేసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.   అవి కాలివేళ్లో.. చేతివేళ్లో  అర్థంకాకుండా భలే వింతగా ఉన్నాయంటూ అబ్బురపడ్డారు

పేరు వెల్లడికాని ఈ విశ్వవిద్యాలయం విద్యార్థిని తనపొడవు నాలుగు అడుగుల 11 ఇంచులనీ, కానీ తన టోస్ (కాలివేళ్లు) లో పెద్దగా వున్నాయంటూ ఫోటోలను  తన  బ్లాగ్ లోపోస్ట్ పెట్టింది.  పాదంలో కాలి వేలి పొడవు అయిదు సెంటీ మీటర్లని పేర్కొంది.  దీంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాననీ,  తన గ్రీక్ ఫీట్ ( పాదంలో రెండవ వేలు పొడవుగా వుండడం)  కారణంగా తనను తాను సౌందర్య  సామ్రాజ్ఞిగా అభివర్ణించుకుంది.  
 
అయితే ఆమె బ్లాగ్ లో పోస్ట్ చేసినప్పటికంటే  ఫేస్ బుక్ పేజీలో మరింత ఆసక్తికరంగా మారాయి.  లైకులు..కామెంట్లు.. ట్యాగ్స్.. షేర్ల వెల్లువ తో బాగా హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement