నేపాల్ కు అండగా ఉంటాం: మోదీ | PM Narendra Modi Condemns Terror Attack In Kabul | Sakshi
Sakshi News home page

నేపాల్ కు అండగా ఉంటాం: మోదీ

Published Mon, Jun 20 2016 3:11 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

PM Narendra Modi Condemns Terror Attack In Kabul

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ లోని ఉగ్రవాద దాడిలో మృతి చెందిన నేపాలీలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నేపాల్ కు  సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని మోదీ ట్వీట్ చేశారు.
 
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో నేపాలీ సెక్యూరిటీ గార్డులు  ప్రయాణిస్తున్న మినీ బస్సును లక్ష్యంగా చేసుకొని సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. దాడిలో 14 మంది నేపాలీలు మృతి చెందారు.  మరో ఎనిమిది మంది గాయపడ్డారు.    దాడి తామే చేశామని తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
 
 
 
 
 
 
దీనికి తాలిబన్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement