రిఫ్రిజిరేటర్‌లో 41 మంది | Police find 41 migrants alive in refrigerated truck in Greece | Sakshi
Sakshi News home page

రిఫ్రిజిరేటర్‌లో 41 మంది

Published Tue, Nov 5 2019 3:58 AM | Last Updated on Tue, Nov 5 2019 3:58 AM

Police find 41 migrants alive in refrigerated truck in Greece - Sakshi

తెస్సలోనికి: ట్రక్‌లో దాక్కొని గ్రీస్‌ దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన 41 మందిని పోలీసులు గుర్తించారు. ట్రక్‌ రిఫ్రిజిరేటర్‌లో వలసదారులు ఉండగా, జార్జియాకు చెందిన ట్రక్‌ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. జాంతి, కొమొతిని నగరాల మధ్య ఈ ట్రక్కును కనుక్కున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాక్కున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, అవసరమైన ఏడు మందికి ప్రాథమిక చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. వీరు అఫ్గానిస్తాన్‌ వాసులుగా భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement