9/11 దావాకు ఒబామా నో | President Obama vetoes bill to let 9/11 families sue Saudi Arabia | Sakshi
Sakshi News home page

9/11 దావాకు ఒబామా నో

Sep 25 2016 3:40 AM | Updated on Sep 1 2018 5:08 PM

9/11 దావాకు ఒబామా నో - Sakshi

9/11 దావాకు ఒబామా నో

అమెరికాలోని ‘9/11’ దాడి బాధిత కుటుంబాలు సౌదీ అరేబియాపై వేయాలనుకున్న దావాను ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా వీటోతో అడ్డుకున్నారు.

వాషింగ్టన్: అమెరికాలోని ‘9/11’ దాడి బాధిత కుటుంబాలు సౌదీ అరేబియాపై  వేయాలనుకున్న దావాను ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా వీటోతో అడ్డుకున్నారు. సౌదీపై దావా వేసేందుకు ప్రవేశపెట్టిన జస్టిస్ ఎగెనైస్ట్ స్వాన్సర్స్ ఆఫ్ టైజం బిల్లు రిపబ్లికన్లు అధికంగా ఉన్న కాంగ్రెస్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. బాధిత కుటుంబాలపై తనకు సానుభూతి ఉన్నా.. అమెరికా సార్వభౌమత్వం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని ఒబామా తెలిపారు.
 

 

శనివారం వాషింగ్టన్‌లో ‘స్మిత్‌సోనియన్ ఆఫ్రికన్ అమెరికన్ హిస్టరీ, కల్చర్ నేషనల్ మ్యూజియం’ ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ కంటతడి పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement