గాడిద అన్నాడని భర్తను కోర్టుకు లాగిన భార్య | Saudi woman drags husband to court for calling her donkey | Sakshi
Sakshi News home page

గాడిద అన్నాడని భర్తను కోర్టుకు లాగిన భార్య

May 5 2014 3:25 PM | Updated on Aug 20 2018 7:34 PM

భర్త అందరి ముందు తనను అవమానించాడనే కోపంతో భార్య అతన్ని కోర్టుకు లాగింది.

జెద్దా: భర్త అందరి ముందు తనను అవమానించాడనే కోపంతో భార్య అతన్ని కోర్టుకు లాగింది. ఆవు, గాడిదా అంటూ తనను దూషించాడని, చెప్పుకోలేనటువంటి అసభ్య పదాలు వాడాడని  ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన సౌదీ అరేబియాలో జరిగింది.

జెద్దాలోని ఓ క్రిమినల్ కేసు విచారణకు చేపట్టింది. తనను అవమానించడం భర్తకు ఓ వ్యాపకంగా మరిందని ఆమో ఫిర్యాదులో పేర్కొంది. తను భర్తపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రెండు వారాల్లోగా కోర్టు ముందు హాజరు కావాల్సింది ఆమె భర్తకు సమన్లు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement