వాట్సప్లో అవమానించిందని.. 70 కొరడా దెబ్బలు | saudi woman gets 70 whiplashes for insulting in whatsapp | Sakshi
Sakshi News home page

వాట్సప్లో అవమానించిందని.. 70 కొరడా దెబ్బలు

Published Mon, Mar 16 2015 7:40 PM | Last Updated on Fri, Jul 27 2018 1:16 PM

వాట్సప్లో అవమానించిందని.. 70 కొరడా దెబ్బలు - Sakshi

వాట్సప్లో అవమానించిందని.. 70 కొరడా దెబ్బలు

సౌదీ అరేబియాలో అరాచకం జరిగింది. వాట్సప్లో ఒకరిని అవమానపరిచినందుకు ఓ మహిళకు 70 కొరడా దెబ్బల శిక్ష విధించారు. దాంతోపాటు 5వేల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 3.15 లక్షలు) జరిమానా కూడా విధిస్తూ సౌదీ క్రిమినల్ కోర్టు తీర్పు చెప్పింది.

సౌదీ చట్టాల ప్రకారం.. వాట్సప్లో ఎవరినైనా దూషిస్తే అందుకు ఏడాది వరకు జైలుశిక్ష, 50 వేల డాలర్ల వరకు జరిమానా కూడా విధించొచ్చు. అయినా.. ఆమె మహిళ కావడంతో జరిమానా తగ్గించినట్లు కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement