నోర్.. స్కేటింగ్ సూపర్ | Scatting super to shop as Norman | Sakshi
Sakshi News home page

నోర్.. స్కేటింగ్ సూపర్

Published Mon, Jun 29 2015 1:21 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

నోర్.. స్కేటింగ్ సూపర్ - Sakshi

నోర్.. స్కేటింగ్ సూపర్

దుకాణంలో దర్జాగా స్కేటింగ్ స్కూటర్‌పై తిరుగుతున్న ఈ కుక్క పేరు నోర్‌మాన్. దక్షిణ కరోలినా రాష్ట్రంలోని ఉత్తర మేర్టిల్ బీచ్ సిటీలో ఉంటోంది. పక్కనే ఉన్న మహిళ పేరు కరెన్ కోబ్. స్కూటర్‌పై తిరిగేలా కుక్కకు శిక్షణనిచ్చి పెంచుకుంటోంది. శనివారం నగరంలో కుక్కల షాపులో ఈవిడ షాపింగ్ చేస్తున్నపుడు తీసిందీ ఫొటో. నోర్‌మాన్ ఇప్పటికే అత్యంత వేగంగా స్కూటర్‌పై వెళ్లే కుక్కగా గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement