లైంగిక వేధింపులకు పాకిస్తాన్లో బాలుడి ఆత్మహత్య | sexuallly assualted Pakistan boy dies after jumping from running train | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులకు పాకిస్తాన్లో బాలుడి ఆత్మహత్య

Published Sat, Aug 15 2015 10:05 PM | Last Updated on Sat, Mar 23 2019 8:09 PM

పాకిస్తాన్లోని పంజాబ్లో దారుణం చోటు చేసుకుంది.

లాహోర్: పాకిస్తాన్లోని పంజాబ్లో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు 14 ఏళ్ల బాలున్ని లైంగికంగా వేధించడంతో ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు..పాకిస్తాన్లోని పంజాబ్కు చెందిన మొహ్మద్ అక్రంను ముగ్గురు వ్యక్తులు లైంగికంగా వేధించారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లగా, కేసు నమోదు చేయడానికి 50వేలు డిమాండ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు రైలు నుంచి దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement