ఊకో.. ఊకో.. ఊకో.. | Soo cute girl | Sakshi
Sakshi News home page

ఊకో.. ఊకో.. ఊకో..

Published Thu, Jul 14 2016 1:47 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

ఊకో.. ఊకో.. ఊకో.. - Sakshi

ఊకో.. ఊకో.. ఊకో..

బుడి బుడి అడుగులు వేసే చిన్నారులు ఏ పని చేసినా ముద్దుగానే అనిపిస్తుంది. వాళ్లు మాట్లాడే చిట్టి పొట్టి మాటలు.. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఈ చిన్నారిని చూస్తే కూడా అందరికీ అలాగే అనిపించక మానదు. జపాన్‌లోని ఓ రాజకీయ నాయకుడు మీడియాతో మాట్లాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని టీవీలో చూస్తున్న ఓ పాప పరిగెత్తుకెళ్లి ఆయన కళ్లు తుడిచింది. ఆ పాప చేసే ఆ అమాయకపు పని అక్కడున్న వారి హృదయాలను కరిగించింది. ‘సో క్యూట్’ కదా అనుకున్నారంతా. ఇప్పుడు ఈ వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement