హ్యాంగర్.. సూపర్.. | Super Hanger will clean Towel with in minutes | Sakshi
Sakshi News home page

హ్యాంగర్.. సూపర్..

Published Thu, Jul 24 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

హ్యాంగర్.. సూపర్..

హ్యాంగర్.. సూపర్..

ఇదో వినూత్న హ్యాంగర్. దీని పేరు ప్యూర్ టవల్. మనం స్నానం చేసి.. తుడుచుకున్న తర్వాత టవల్‌ను ఈ హ్యాంగర్‌కు తగిలిస్తే చాలు.. సెకన్లలో శుభ్రపరిచేస్తుంది. ఇందులో ఉండే అల్ట్రా వయలెట్ కిరణాలు బ్యాక్టీరియాను చంపేసి.. టవల్‌ను శుభ్రపరుస్తాయి. అంతేకాదు.. ఇందులో ఉండే హైస్పీడ్ డ్రయర్ వెంటనే దీన్ని అరబెట్టేస్తుంది. ఇందుకు పట్టే సమయం 10 సెకన్లే! ఈ డిజైన్‌ను మెక్సికోకు చెందిన లియోబార్డో అర్మెంటా రూపొందించారు. ఎలక్ట్రోలక్స్ డిజైన్ ల్యాబ్ అవార్డు-2014కు పోటీ పడుతున్న డిజైన్లలో ప్యూర్ టవల్ కూడా ఒకటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement