ఆర్కిటిక్‌లో సాధారణ స్థాయికి ఓజోన్‌ పొర | Record ozone hole over Arctic in March now closed | Sakshi
Sakshi News home page

ఆర్కిటిక్‌లో సాధారణ స్థాయికి ఓజోన్‌ పొర

Published Sat, May 2 2020 3:51 AM | Last Updated on Sat, May 2 2020 3:51 AM

Record ozone hole over Arctic in March now closed - Sakshi

జెనీవా:  హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి భూగోళాన్ని రక్షిస్తున్న ఓజోన్‌ పొరకు నానాటికీ పెరుగుతున్న కాలుష్యం పెద్ద ముప్పుగా పరిణమించింది. ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఈ పొర మార్చిలో దారుణంగా దెబ్బతిన్నదని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. 2011 తర్వాత ఈ స్థాయిలో ధ్వంసం కావడం ఇదే తొలిసారి. అయితే, ఏప్రిల్‌ నెలలో మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంది. క్లోరోఫ్లోరో కార్బన్‌ల(సీఎఫ్‌సీ) ఉద్గారాలు తగ్గడంతో ఆర్కిటిక్‌ పొర ఊపిరి పోసుకుందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement