22 ఏళ్ల యువతికి 20 వేల మంది ఫిదా.. | The 22-year-old Dain Yoon of Seoul earned 20,000 followers by her visual illusion art | Sakshi

22 ఏళ్ల యువతికి 20 వేల మంది ఫిదా..

Published Mon, Jun 20 2016 3:51 PM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

22 ఏళ్ల యువతికి 20 వేల మంది ఫిదా..

22 ఏళ్ల యువతికి 20 వేల మంది ఫిదా..

రెండో వ్యక్తి సహాయం తీసుకోకుండా విజువల్ ఇల్ల్యూషన్ లో సంచలనాలు సృష్టిస్తోన్న 22 ఏళ్ల ఏళ్ల డెయిన్ యాన్ కు 20 వేల మంది ఫిదా అయ్యారు..

'నిద్రపోయి కనేది కల.. నలుగురినీ కదిలించేది కళ' అనే డైలాగ్ వినే ఉంటారు. మరి కదలకుండా మనల్ని కదిలించే కళ గురించి ఎప్పుడైనా విన్నారా? పోనీ చూశారా? అవును. వాళ్లు కదలకుండా మనల్ని కదిలింపజేసేవారిని దృశ్యాభ్రాంతి కళాకారులంటారు. పదం కాస్త కఠినంగా ఉందనుకుంటే ఇంగ్లిష్ లో విజువల్ ఇల్ల్యూషన్ ఆర్టిస్ట్ అని పిలుద్దాం.

రెండో వ్యక్తి సహాయం తీసుకోకుండా ఓ యువ కళాకారిని విజువల్ ఇల్ల్యూషన్ లో సంచలనాలు సృష్టిస్తోంది. బాడీ పెంయింటింగ్ లో మరో ముందడుగులాంటి ఈ పీట్ ను ప్రదర్శిస్తున్న 22 ఏళ్ల డెయిన్ యాన్.. సియోల్ లోని కొరియా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థిని. ఇటీవల తన ఆర్ట్‌ వర్క్స్ కు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పట్టిన కొద్ది గంటల్లోనే వేలసార్లు షేర్ అయ్యాయి. ప్రస్తుతం ఆమెను 20 వేలమంది రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. మీరూ ఏదైనా కళలో ప్రవీణులైతే ఇంకెందుకు ఆలస్యం.. సోషల్ మీడియా చెబుతోంది వెల్ కమ్..












Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement