ఐసిస్ సెకండ్ కమాండర్ హతం | U.S. Kills ISIS Second in Command | Sakshi
Sakshi News home page

ఐసిస్ సెకండ్ కమాండర్ హతం

Published Fri, Mar 25 2016 8:04 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

ఐసిస్ సెకండ్ కమాండర్ హతం - Sakshi

ఐసిస్ సెకండ్ కమాండర్ హతం

న్యూయార్క్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ రెండో కమాండర్ను హతం చేసినట్లు అమెరికా అధికారులు స్పష్టం చేశారు.

సిరియా సేనలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న వైమానిక దాడుల్లో ఐఎస్ రెండో కమాండర్ హాజీ ఇమామ్ అలియాస్ అబ్దార్ రహ్మాన్ ముస్తాఫా అల్ కాదులి హతమైనట్లు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి యాష్ కార్టర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement