ఐసిస్‌కు ఎదురు దెబ్బ | US coalition air strike on Isis jail kills at least 57 prisoners in eastern Syria, say activists | Sakshi
Sakshi News home page

ఐసిస్‌కు ఎదురు దెబ్బ

Published Tue, Jun 27 2017 8:31 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

US coalition air strike on Isis jail kills at least 57 prisoners in eastern Syria, say activists

డమాస్కస్‌(సిరియా): సిరియాలో ఐసిస్‌కు పెద్ద ఎదురు దెబ్బతగిలింది.​ అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరిపిన వైమానిక దాడిలో 57 మంది చనిపోయారు. ఈ సంఘటన తూర్పు సిరియా ప్రాంతంలో జరిగింది. ఐసిన్‌ ఆధీనంలో ఉన్న జైలుపై సంకీర్ణ దళాలు వైమానిక దాడి చేశాయి.

ఈ ఘటనలో 57 మంది చనిపోవడంతో పాటు పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఐసిస్‌ ఉగ్రవాదుల చేతిలో బందీ అయిన వాళ్లు కూడా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement