ఘాటుగా వండుతోందని కోర్టు నోటీసులు | Woman Sues Neighbours For Cooking Spicy Food, Says Smell 'Anti-Social' | Sakshi
Sakshi News home page

ఘాటుగా వండుతోందని కోర్టు నోటీసులు

Jul 26 2016 7:41 PM | Updated on Sep 4 2017 6:24 AM

తన పక్కింటి మహిళ తుమ్ములు దగ్గులు వచ్చేలా స్పైసీ ఫుడ్ తయారు చేసిందని మరో మహిళ కోర్టు మెట్లెక్కింది.

లండన్: తన పక్కింటి మహిళ తుమ్ములు దగ్గులు వచ్చేలా స్పైసీ ఫుడ్ తయారు చేసిందని మరో మహిళ కోర్టు మెట్లెక్కింది. అలా వంటలు చేయడం ద్వారా ఊపిరి సంబంధమైన వ్యాధులు వస్తాయని ఆమె కోర్టుకు చెప్పి ఆ మహిళకు నోటీసులు పంపించింది.

జోనా లూయిస్ క్రెడ్లిన్ అనే ఓ పెంపుడు జంతువుల ప్రేమికురాలు తన ఇంటి పక్కన మహిళ చాలా ఘాటుఘాటుగా వంటలు చేస్తుందని, దానికి కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని, తన శ్వాస కోశాలు దెబ్బతింటాయని లండన్ హైకోర్టుకు వెళ్లింది. తాను నిద్రపోయే సమయంలో కూడా ఆమె అలాంటి వంటలు చేయడంతో ఆ ఘాటు గాలిలో కలిసి తనకు నిద్రాభంగం చేస్తుందని అదొక్కటే కాకుండా ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వస్తాయని కూడా ఆమె కోర్టుకు వివరించింది. దీంతో కోర్టు ఆ పొరుగు మహిళకు నోటీసులు ఇచ్చింది. ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement