ప్రేమికులు మెచ్చే నవలలు | Best Novels For LOvers | Sakshi
Sakshi News home page

ప్రేమికులు మెచ్చే నవలలు

Published Tue, Nov 26 2019 6:47 PM | Last Updated on Tue, Nov 26 2019 7:06 PM

Best Novels For LOvers - Sakshi

ప్రేమకు సంబంధించిన పుస్తకాలు, సినిమాలు ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! ప్రేమలో పడిన వారే కాకుండా మిగిలిన వారు కూడా ప్రేమకు సంబంధించిన పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాటిల్లో ఉండే మాధుర్యాన్ని ఆశ్వాదిస్తూ ఉంటారు. సినిమా చూసిన అనుభూతి కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కానీ ఒక కథ చదివితే అందులో పాత్రలు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ప్రేమికులు ఎంతగానో ఇష్టపడే నవలలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement