మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేని బంధంగా మార్చుకోవాలనుందా? అయితే మీ ప్రేమకు గుర్తుగా తాళం వేసి రండి. అక్కడి బ్రిడ్జి రైలీలకు తాళం వేస్తే ఆ బంధం ఎప్పటికీ విడదీయలేని బంధంగా మారుతుందని ప్రేమికుల నమ్మకం. ఇంతకీ ఆ బ్రిడ్జి ఎక్కడుంది? దాని వెనకున్న కథేంటీ? తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment