పవన్ సినిమాలో బన్నీ విలన్ | Aadi in Pawan Kalyan Trivikram srinivas film | Sakshi
Sakshi News home page

పవన్ సినిమాలో బన్నీ విలన్

Published Sun, Apr 16 2017 2:10 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ సినిమాలో బన్నీ విలన్ - Sakshi

పవన్ సినిమాలో బన్నీ విలన్

కాటమరాయుడు సినిమాతో మరోసారి నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన నెక్ట్స్ సినిమా పనిలో బిజీ అయ్యాడు.

కాటమరాయుడు సినిమాతో మరోసారి నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన నెక్ట్స్ సినిమా పనిలో బిజీ అయ్యాడు. జల్సా, అత్తారింటికి దారేది లాంటి హిట్ సినిమాలను అందించిన తివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి మరో సినిమా చేస్తున్నాడు పవన్. ప్రస్తుతం సెట్స్ ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఇప్పటికే కోలీవుడ్ సీనియర్ నటి ఖుష్బూ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటుండగా, మరో కోలీవుడ్ స్టార్ ను పవన్ సినిమా కోసం తీసుకోనున్నారట. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ కు ప్రతినాయకుడిగా నటించిన కోలీవుడ్ హీరో ఆది, పవన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. అయితే ఆది చేసేది పాజిటివ్ క్యారెక్టరా..? లేక నెగెటివ్ క్యారెక్టర్ఆ..? అన్న విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement