‘అలీబాబా...’కు వాయిస్ ఓవర్ | Allari Naresh's Voice over for Alibaba Okkade Donga | Sakshi
Sakshi News home page

‘అలీబాబా...’కు వాయిస్ ఓవర్

Published Sun, Dec 29 2013 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

‘అలీబాబా...’కు వాయిస్ ఓవర్

‘అలీబాబా...’కు వాయిస్ ఓవర్

 తెలుగు తెరపై వాయిస్ ఓవర్ ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తోంది. దాదాపుగా ప్రతి సినిమాలోనూ ఈ వాయిస్ ఓవర్ కల్చర్ కనిపిస్తోంది. అలీ హీరోగా నటించిన 50వ సినిమా ‘అలీబాబా ఒక్కడే దొంగ’కు ‘అల్లరి’ నరేష్ వాయిస్ ఓవర్ చెప్పారు. ఫణిప్రకాష్ దర్శకత్వంలో బొడ్డేడ శివాజి నిర్మించిన ఈ చిత్రం జనవరి  24న విడుదల కానుంది. ఓ ప్రముఖ హీరో చేతుల మీదుగా త్వరలో పాటలను విడుదల చేయబోతున్నామని నిర్మాత తెలిపారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని, ‘అల్లరి’ నరేష్ వాయిస్ ఓవర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా అనిపిస్తుందని దర్శకుడు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement