'ప్రపోజ్‌ చేస్తే రిజెక్ట్‌ చేశా' | andhhagadu theatrical trailer out now | Sakshi
Sakshi News home page

'ప్రపోజ్‌ చేస్తే రిజెక్ట్‌ చేశా'

Published Sat, May 20 2017 8:01 PM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM

'ప్రపోజ్‌ చేస్తే రిజెక్ట్‌ చేశా'

'ప్రపోజ్‌ చేస్తే రిజెక్ట్‌ చేశా'

ఇంటర్నెట్‌ ప్రత్యేకం: 'ప్రపోజ్‌ చేస్తే రిజెక్ట్‌ చేశా.. ఇలా ఎంతమంది అమ్మాయిలతో..' ఇవి రాజ్‌తరుణ్‌-హెబ్బా పటేల్‌లు నటిస్తున్న అంధగాడు సినిమాలోని కొన్ని డైలాగ్స్‌. ఈ సినిమా థియెట్రికల్‌ ట్రైలర్‌ను శనివారం టీం విడుదల చేసింది. ట్రైలర్‌ను బట్టి రాజ్‌తరుణ్‌ ఈ సినిమాలో ఎఫ్‌ఎం రేడియోలో ఆర్జేగా చేస్తున్నట్లు తెలుస్తోంది. కామెడీ పంచ్‌లతో.. యూత్‌ను ఆకట్టుకునే సీన్స్‌తో ట్రైలర్‌ను అందంగా మలిచారు. వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement