మహిళా ఫ్యాన్‌ను ఎలా తిట్టాడో చూడండి | Angry Rishi Kapoor Makes Fan Cry | Sakshi
Sakshi News home page

మహిళా ఫ్యాన్‌ను ఎలా తిట్టాడో చూడండి

Published Sat, Jan 13 2018 1:09 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Angry Rishi Kapoor Makes Fan Cry - Sakshi

ఫ్యాన్‌ను తండ్రి రిషీకపూర్‌ తిడుతుండటంతో తల పక్కకు తిప్పుకున్న రణ్‌బీర్‌కపూర్‌

సాక్షి, ముంబయి : తన షార్ట్‌ టెంపర్‌తో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలిచే ప్రముఖ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ తండ్రి రిషీ కపూర్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఫొటో దిగేందుకు ముచ్చటపడి ముందుకు వచ్చిన ఓ మహిళా అభిమానిపై నోరు పారేసుకున్నారు. ఆమెను చెడామడా మాటలు అంటుంటే అక్కడే ఉన్న ఆయన కుమారుడు, ప్రముఖ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ఒక్కమాటమాట్లాడకుండా ఉండిపోయారు. ఫ్యామిలీతో కలిసి ముంబయిలోని బాంద్రాలో పోష్‌ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆయన అలా గట్టిగా తిట్టడంతో ఆ అభిమాని కూడా కంటతడి పెట్టింది. ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో చెక్కర్లు కొడుతోంది.. దానిపై మీరు ఓ లుక్కేయండి మరీ !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement