
బ్రాడ్‌కాస్ట్ సర్వీసుల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన బీబీసీ తప్పులో కాలేసింది. అలనాటి మేటి బాలీవుడ్ నటుడు శశికపూర్ మృతిచెందిన సందర్భంగా బీబీసీ న్యూస్ తప్పుడు వీడియో క్లిప్‌ను షేర్‌చేసింది. శశికపూర్ మరణం గురించి మాట్లాడుతూ.. వీడియో క్లిప్‌లో రిషి కపూర్, అమితాబ్ బచ్చన్‌లను బ్రాడ్‌కాస్ట్ చేసింది. దీంతో వెంటనే బీబీసీ న్యూస్ ఛానెల్‌పై సోషల్ మీడియా యూజర్లు పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు.
అనంతరం తప్పును తెలుసుకున్న బీబీసీ-ఎడిటర్ పౌల్ రోయల్, తాము చేసిన అతిపెద్ద తప్పుకు క్షమాపణ చెప్పారు. శశికపూర్ మృతి సందర్భంగా షేర్ చేసిన వీడియోలో తప్పుడు చిత్రాలను చూపించినందుకు వెర్రీ సారీ అంటూ పౌల్ ట్వీట్ చేశారు. సాధారణంగా ఇలాంటి తప్పులు జరుగవు, పొరపాటున జరిగినందుకు క్షమాపణ చెబుతున్నా అని పేర్కొన్నారు. బీబీసీ బ్రాడ్‌కాస్ట్ చేసిన ఈ వార్తపై మాత్రం ట్విట్టర్ యూజర్లు పెద్ద ఎత్తునే విమర్శల వర్షం కురిపించారు.
Hang on @bbcnews Shashi Kapoor has died not Amitabh Bachan or Rishi Kapoor, who you've weirdly used to illustrate the story. pic.twitter.com/48jo6DGjU6
— Media Diversified (@WritersofColour) December 4, 2017
Did BBC News at 10 cover the Shashi Kapoor story but just showed footage of Amitabh Bhachan and Rishi Kapoor? I'm no Bollywood expert but that's what it looked like to me. My sister thought Amitabh had died as well!? 😳
— Trishna Bharadia (@TrishnaBharadia) December 4, 2017
@BBCNews Too bad BBC News at 10 you broadcasted the news of Shashi Kapoors demise with film snippets of Rishi Kapoor and Amitabh Bachchan in it, two completely wrong and totally alive actors. Correct film, Kabhi Kabhi, but wrong actors aired. Very stupid and rude indeed!
— Dee Akther (@DeeAkther) December 4, 2017
#BBCNewsTen is very sorry wrong images were used to mark the death of Shashi Kapoor. Not our usual standards and I apologise for any upset.
— Paul Royall (@paulroyall) December 4, 2017
Comments
Please login to add a commentAdd a comment