పోరాటం | box movie ready for Release | Sakshi
Sakshi News home page

పోరాటం

Published Wed, Apr 22 2015 10:46 PM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

పోరాటం

పోరాటం

 సంగకుమార్, సునయ జంటగా యం.యస్. వాసు దర్శకత్వంలో పుల్లూరి నవీన్‌కుమార్, బండారి కృపాల్ నిర్మించిన చిత్రం, ‘బాక్స్’. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘న్యాయంగా వ్యవహరించే విక్రమ సింహ అనే పోలీసాఫీసర్ విధి నిర్వహణలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? సంఘ విద్రోహులపై అతను ఎలాంటి పోరాటం చేశాడు? అనే కథతో ఈ చిత్రం ఉంటుంది. ఆసక్తికరమైన మలుపులతో సాగే ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మహీశర్ల, సంగీతం: నాగవంశీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement