'పీకే సినిమా చూడొద్దని చెప్పండి' | Censor Board chief defends clearance to PK movie | Sakshi
Sakshi News home page

'పీకే సినిమా చూడొద్దని చెప్పండి'

Dec 30 2014 9:45 PM | Updated on Sep 2 2017 6:59 PM

'పీకే సినిమా చూడొద్దని చెప్పండి'

'పీకే సినిమా చూడొద్దని చెప్పండి'

ఆమిర్ఖాన్ 'పీకే' సినిమా విడుదలకు అనుమతి ఇవ్వడాన్ని సెన్సార్ బోర్డు అధ్యక్షురాలు లీలా సామ్సన్ సమర్థించుకున్నారు.

న్యూఢిల్లీ: ఆమిర్ఖాన్ 'పీకే' సినిమా విడుదలకు అనుమతి ఇవ్వడాన్ని సెన్సార్ బోర్డు అధ్యక్షురాలు లీలా సామ్సన్ సమర్థించుకున్నారు. తమ పని తాము చేశామని పేర్కొన్నారు. పీకే సినిమా చూడొద్దని రాజకీయ పార్టీలు, సైద్ధాంతిక సంస్థలు తమ మద్దతుదారులకు చెప్పాలని ఆమె సలహాయిచ్చారు. పీకే సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ హిందూ మత సంస్థలు దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళన గురించి అడిగినప్పుడు ఆమె ఈవిధంగా స్పందించారు.

అయితే  'పీకే' సినిమా ద్వారా ఏ మతాన్ని అగౌరవపరచలేదని ఆ చిత్ర దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ వివరణ ఇచ్చారు. ఏ మతాన్ని కించపరచాలన్న ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement