
బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్.. టాలీవుడ్ శంకర్ దాదాను కలిశాడు. ఓ ఈవెంట్‌లో సంజయ దత్ మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు. రామ్ చరణ్, సంజయ్‌దత్, చిరంజీవి కలిసి ఉన్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.
తుఫాన్ చిత్రంలో చెర్రీ, సంజయ్ దత్‌లు కలిసి స్క్రీన్ షేర్‌చేసుకున్నారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్, లగె రహో మున్నాభాయ్‌లకు రీమేక్‌గా శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్, శంకర్‌దాదా జిందాబాద్‌లను చిరంజీవి ఇక్కడ రీమేక్ చేశారు. మెగా ఫ్యామిలీకి సంజయ్‌దత్ మంచి సంబంధాలు ఉన్నాయని ఈ పిక్స్‌ను చూస్తే తెలిసిపోతోంది. ఉపాసన షేర్ చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment