ఒక మనసు తరువాత చీకటి ప్రేమకథ..? | Class director rama rajus next a mass love story | Sakshi
Sakshi News home page

ఒక మనసు తరువాత చీకటి ప్రేమకథ..?

Published Thu, Jun 30 2016 2:47 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

ఒక మనసు తరువాత చీకటి ప్రేమకథ..?

ఒక మనసు తరువాత చీకటి ప్రేమకథ..?

ఇప్పటి వరకు మనసుకు హత్తుకునే అందమైన ప్రేమకథలను అందించిన దర్శకుడు రామరాజు ఇప్పుడు రూటు మారుస్తున్నాడు. ఇటీవల మెగా వారసురాలు నిహారికను హీరోయిన్గా పరిచయం చేస్తూ ఒక మనసు సినిమా తెరకెక్కించిన రామరాజు, తన నెక్ట్స్ సినిమాను మాత్రం ఓ మాస్ మాసాలా ఎంటర్టైనర్గా మలిచే ఆలోచనలో ఉన్నాడట.

వరుసగా మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు, ఒక మనసు లాంటి ఆర్టిస్టిక్ సినిమాలను అందించిన రామరాజు తన నెక్ట్స్ సినిమా కోసం మాస్ ప్రేమ కథను రెడీ చేశాడు. ఒక మనసు సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన మధుర శ్రీధర్ రెడ్డి ఈ సినిమాను కూడా నిర్మించడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాకు చీకటి ప్రేమకథ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement