దీపికా ఫాలోవర్స్‌ 4 కోట్లు | Deepika Padukone clocks in 40 million followers on Instagram | Sakshi
Sakshi News home page

దీపికా ఫాలోవర్స్‌ 4 కోట్లు

Published Tue, Oct 29 2019 2:45 AM | Last Updated on Tue, Oct 29 2019 2:45 AM

Deepika Padukone clocks in 40 million followers on Instagram - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్‌ స్టార్‌ కథానాయిక దీపికా పదుకుణె ఇన్‌స్ట్రాగామ్‌లో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇన్‌స్టాలో ఆమెను అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య సోమవారం 4 కోట్లకు చేరుకుంది. తన వ్యక్తిగత, వృత్తి జీవిత విషయాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పంచుకొనే ఈ బాజీరావ్‌ ‘మస్తానీ’ అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. అలా దీపికను అనుసరిస్తున్న వారి సంఖ్య 4 కోట్లకు చేరకుంది. ఇదే వరుసలో 4.5 కోట్ల మంది ఫాలోవర్స్‌తో ప్రియాంకా చోప్రా బాలీవుడ్‌లో అందరికంటే ముందుంది. శ్రద్ధాకపూర్‌ను 3.5 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ప్రధాని మోదీ ఇటీవల 3 కోట్ల మార్కుకు చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement