'గులాబ్ గ్యాంగ్' విడుదలపై ఢిల్లీ కోర్టు స్టే విధింపు | Delhi High Court stays release of movie Gulaab Gang | Sakshi
Sakshi News home page

'గులాబ్ గ్యాంగ్' విడుదలపై ఢిల్లీ కోర్టు స్టే విధింపు

Published Wed, Mar 5 2014 4:43 PM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM

'గులాబ్ గ్యాంగ్' విడుదలపై ఢిల్లీ కోర్టు స్టే విధింపు

'గులాబ్ గ్యాంగ్' విడుదలపై ఢిల్లీ కోర్టు స్టే విధింపు

మాధురీ దీక్షిత్, జుహీ చావ్లా నటించిన గులాబ్ గ్యాంగ్ చిత్ర విడుదలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దేశవ్యాప్తంగా విడుదల కాకుండా ఆపివేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే8 తేది లోపు సెన్సార్ పూర్తి అయినా.. కాకున్నా చిత్రాన్ని ప్రదర్శించడానికి వీలులేదని కోర్టు ఆదేశించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement