ఆతిథ్యం అద్భుతం!
మనీ విషయంలో ఎంత కరెక్ట్‌గా ఉంటారో, ఫుడ్ విషయంలో అంత క్వాలిటీకి ప్రాధాన్యమిస్తారు.
ఆయన ఆతిథ్య మర్యాదల గురించి సినీ పరిశ్రమలో అందరూ గొప్పగా చెప్పుకుంటారు. మెనూ
ఎంపిక దగ్గర్నుంచీ వడ్డించేవరకూ వీబీ రాజేంద్రప్రసాద్ ‘అమ్మ’లా అనిపిస్తారని అందరూ చెబుతారు.