వంద కోట్ల గ్రాస్‌ను దాటి సంచలనం సృష్టించిన ఎఫ్2.. ఓవర్సీస్‌లోనూ దూసుకుపోతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. సంక్రాంతి బరిలో దిగి.. సూపర్‌హిట్‌గా నిలిచింది ఎఫ్2. ఇప్పటికీ అన్ని ఏరియాల్లో విజయవంతంగా రన్ అవుతోంది.
ఈ చిత్రం ఓవర్సీస్‌లో రెండు మిలియన్ల మార్కును చేరినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని మలిచారు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించారు.
$2 Million in USA 💥⚡️
— Sri Venkateswara Creations (@SVC_official) January 27, 2019
BOMMA BLOCKBUSTER!!
Anthegaa... Anthegaaa.... 🤗🤗#F2 #FunAndFrustration #VictoryVenkatesh @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @SVC_official@ThisisDSP
Directed by @AnilRavipudi pic.twitter.com/hKbDR5HlH3
Comments
Please login to add a commentAdd a comment