ఫస్త్ లుక్ | first look | Sakshi
Sakshi News home page

ఫస్త్ లుక్

Published Thu, Apr 2 2015 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

ఫస్త్ లుక్

ఫస్త్ లుక్

సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ రిలీజ్‌కు ముందే సంచలనం రేపుతోంది. కారణం... విభిన్నంగా ఉన్న పోస్టర్స్. ఇందులో అక్షయ్ సరసన స్వీటీ బ్యూటీ శృతిహాసన్, కలల రాణి కరీనా కపూర్ హీరోయిన్లుగా చేస్తున్నారు. మూవీలోని ‘తేరీ మేరీ కహానీ’ సాంగ్‌లో కరీనా స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. అక్షయ్‌తో కలసి పాడే రొమాంటిక్ పాట ఇది. ఇందులో అమ్మడు ఇలా ‘ఫ్యూజన్ లుక్’లో కేక పుట్టిస్తోంది. పింక్ కుర్తీ, బ్లూ జీన్స్, బ్రౌన్ బూట్స్‌తో పాటు చంకీ జ్యువెలరీ ధరించి మతి పోగొడుతోంది బేబో! ఈ అందాలను ఆస్వాదించాలంటే మే ఒకటి దాకా ఆగాల్సిందే! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement