కలైజ్ఞర్‌పై గౌరవంతో... | Hansika postpones the title announcement of her 50th film | Sakshi
Sakshi News home page

కలైజ్ఞర్‌పై గౌరవంతో...

Published Fri, Aug 10 2018 1:04 AM | Last Updated on Fri, Aug 10 2018 1:04 AM

Hansika postpones the title announcement of her 50th film - Sakshi

హన్సిక

హన్సిక బర్త్‌ డే గురువారం. బర్త్‌ డేకి గిఫ్ట్‌ను ఆశించకుండా తన ఫ్యాన్స్‌కే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని  ప్లాన్‌ చేశారామె. హీరోయిన్‌గా తాను చేస్తున్న 50వ సినిమా టైటిల్‌ను పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌ 9న ప్రకటించాలనుకున్నారు. అయితే తమిళనాడు మాజీ సీయం కలైజ్ఞర్‌ కరుణానిధి మృతి చెందడంతో ఆయన మీద గౌరవంతో టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ను పోస్ట్‌పోన్‌ చేసుకున్నారు హన్సిక. లేడీ ఓరియంటెడ్‌ మూవీగా రూపొందబోయే ఈ చిత్రానికి జమీల్‌ దర్శకుడు. ఈ సినిమాను ఏడు దేశాల్లో షూట్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. జిబ్రాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement