డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడలేదు: సినీనటుడు అజయ్ | I have not caught in Drunk and drive: Ajay | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడలేదు: సినీనటుడు అజయ్

Published Sun, Aug 24 2014 12:02 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడలేదు: సినీనటుడు అజయ్ - Sakshi

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడలేదు: సినీనటుడు అజయ్

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుపడలేదని సినీనటుడు అజయ్ వెల్లడించారు.

హైదరాబాద్:  డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుపడలేదని సినీనటుడు అజయ్ వెల్లడించారు. తన ఫోటోతో వార్త రావడంతో అజయ్ మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. పలు మీడియా సంస్థలకు పోన్ చేసి తాను కాదని వివరణ ఇచ్చినట్టు సమాచారం. 
 
బంజారాహిల్స్ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో అజయ్ అనే జూనియర్ ఆర్టిస్టుతోపాటు ఓ సినీ రచయిత కూడా పట్టుబడినట్టు వార్త బయటకు వచ్చింది. దాంతో విక్రమార్కుడు తదితర చిత్రాల్లో నటించిన అజయ్ పట్టుబడినట్టు పలు వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement