బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ స్టడీ సర్కిల్ వద్ద చేపట్టిన తనిఖీల్లో.. తాగి వాహనాలు నడుపుతున్న 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా 12 కార్లు, 5 బైక్‌లు, ఓ ఆటోను అధికారులు సీజ్ చేశారు.