నిజజీవితంలో నేను హీరోను కాదు | If I cant play a hero in real life, I want to play it onscreen: Salman Khan | Sakshi
Sakshi News home page

నిజజీవితంలో నేను హీరోను కాదు

Published Wed, Jun 29 2016 7:27 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

If I cant play a hero in real life, I want to play it onscreen: Salman Khan

న్యూఢిల్లీ:  'నేను సినిమాల్లోనే హీరోను నిజ జీవితంలోకాదు'  అని బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ (50) అన్నారు. నేను విలన్ గా మారాలని అనుకోవడంలేదని, ప్రేక్షకులు తనను ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమా హీరోగా మాత్రమే ఉండాలని అనుకుంటున్నానని అన్నారు. యువతకు స్ఫూర్తినిచ్చే, వారు యోధునిల్లాగా   మారే సినిమాలు చేస్తానని అన్నారు. గతంలో తాను నటించిన 'సుల్తాన్' సినిమా ప్రమోషన్ లో  భాగంగా మాట్లాడుతూ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు ముందు తన పరిస్థితి రేప్ కు గురైన మహిళగా  ఉందని అనడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement