టైగర్స్ కోసం టైగర్ ష్రాఫ్.. | International Tiger Day: Tiger Shroff writes to govt to protect endangered animal | Sakshi
Sakshi News home page

టైగర్స్ కోసం టైగర్ ష్రాఫ్..

Published Fri, Jul 29 2016 6:11 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

టైగర్స్ కోసం టైగర్ ష్రాఫ్..

టైగర్స్ కోసం టైగర్ ష్రాఫ్..

బాలీవుడ్ యువ కెరటం టైగర్ ష్రాఫ్.. పులుల సంరక్షణ కోసం కేంద్రమంత్రికి లేఖ రాశాడు. శుక్రవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా టైగర్..  టైగర్స్ గురించి తన లేఖలో పేర్కొన్నాడు. ప్రభుత్వం అడవులను సంరక్షించాలని, అంతరించిపోతున్న పులుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ఇతర జంతువులను, విలువైన అడవులను రక్షించాలని విన్నవిస్తూ పెటా సభ్యుడైన టైగర్ కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అనిల్ మాధవ్ దేవ్ ను తన లేఖలో కోరాడు. ఇప్పటికే టైగర్ ఓ జూలో ఉన్న ఓ ఆడపులికి సంరక్షకుడిగా ఉన్నాడు. సామాజిక స్పృహ కలిగిన హీరో టైగర్ తన తదుపరి చిత్రం 'ఫ్లయింగ్ జాట్'లో సూపర్ హీరోగా కనిపించనున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement