రక్తం మరిగిన ‘జాబాలి’ | jabali movie releases 20th march | Sakshi
Sakshi News home page

రక్తం మరిగిన ‘జాబాలి’

Published Tue, Mar 17 2015 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

రక్తం మరిగిన ‘జాబాలి’

రక్తం మరిగిన ‘జాబాలి’

మనిషికి దాహమేస్తే నీళ్లు తాగుతాడు, జాబాలికి దాహమేస్తే మనిషి నెత్తురు తాగుతుంది. ఆ భూతం చుట్టూ తిరిగే కథ - ‘జాబాలి’. జేఆర్‌ఈ గ్రూప్ బ్యానర్‌పై ఎం.అరుణ్, షర్మిష్ఠ, అనన్య త్యాగి ముఖ్యతారలుగా రూపొందిన ఈ చిత్రానికి హేమరాజ్ దర్శకుడు. ఈ నెల 20న చిత్రం విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘80 శాతం అడవుల్లో, 20 శాతం సిటీలో చిత్రీకరించిన ఈ సినిమా ఇప్పుడొస్తున్న హారర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement