ఉత్తమ విలన్లకు సత్కారం! | Kamal Haasan's Unique Idea For 'Uthama Villain' | Sakshi
Sakshi News home page

ఉత్తమ విలన్లకు సత్కారం!

Published Sat, Feb 21 2015 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

ఉత్తమ విలన్లకు సత్కారం!

ఉత్తమ విలన్లకు సత్కారం!

దక్షిణాది తెరపై ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్న నటులు చాలామందే ఉన్నారు. వాళ్లల్లో కొంతమందికి సత్కారం జరగనుంది. నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా ‘ఉత్తమ విలన్’ పేరుతో ఓ సినిమా తయారవుతోంది. ఇప్పటికే షూటింగ్, వగైరా పూర్తి చేసుకున్న ఈ చిత్రం పాటలను త్వరలోనే విడుదల చేయనున్నారు. టైటిల్ ‘ఉత్తమ విలన్’ కాబట్టి, కొంతమంది ప్రతినాయకులను ఈ వేదికపై సత్కరించాలని కమల్ భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement