
క్రైమ్ : షూటింగ్ నుంచి తన ఫ్యామిలీతో తిరిగి వెళ్తోన్న కన్నడ సీనియర్ నటుడు దేవరాజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో వారికి స్పల్వ గాయాలు అయినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని మైసూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారని సమాచారం. ఈ ప్రమాదంలో కన్నడ నటుడు దర్శన్‌కు చేయి విరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఎవరు డ్రైవింగ్ చేశారన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. దేవరాజ్ తెలుగులో ప్రతినాయక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్‌గా వచ్చిన ‘భరత్ అనే నేను’లో కూడా ఓ పాత్రను పోషించారు. ‘యజ్ఞం’ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment