వెల్కమ్‌ కత్రినా | Katrina Kaif to appear in the poster of Suryavanshi film | Sakshi
Sakshi News home page

వెల్కమ్‌ కత్రినా

Published Tue, Apr 23 2019 12:32 AM | Last Updated on Tue, Apr 23 2019 12:32 AM

Katrina Kaif to appear in the poster of Suryavanshi film - Sakshi

కత్రినా కైఫ్‌

బాలీవుడ్‌లో మాస్‌ మసాలా కమర్షియల్‌ చిత్రాలకు రోహిత్‌ శెట్టి చిత్రాలు పెట్టింది పేరు. లేటెస్ట్‌గా ఆయన రూపొందిస్తున్న పోలీస్‌ డ్రామా ‘సూర్యవన్షీ’. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కత్రినా కైఫ్‌ నటిస్తున్నారు. ‘వెల్కమ్‌ కత్రినా’ అంటూ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించారు చిత్రబృందం. రోహిత్‌ శెట్టి డైరెక్షన్‌లో అక్షయ్‌ తొలిసారి నటిస్తున్నారు. వచ్చే ఏడాది రంజాన్‌ సీజన్‌లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement