ఏంటీ నచ్చిందా? | Like recommend this place? | Sakshi
Sakshi News home page

ఏంటీ నచ్చిందా?

Aug 21 2015 12:16 AM | Updated on Sep 3 2017 7:48 AM

ఏంటీ నచ్చిందా?

ఏంటీ నచ్చిందా?

ఐదు రోజులుగా చార్మి తన అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేశారు. రోజుకో ఫొటో చొప్పున ట్విట్టర్లో పెట్టి, అందరికీ కనువిందు చేశారు.

 ఐదు రోజులుగా చార్మి తన అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేశారు. రోజుకో ఫొటో చొప్పున ట్విట్టర్లో పెట్టి, అందరికీ కనువిందు చేశారు. ఇంతకీ ఈ ఫొటోల కథాకమామిషు అంటూ చెప్పడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. కొత్తగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారామె. అసలే తెల్లని మేని ఛాయ.. పైగా తెలుపు రంగు దుస్తులు... చెప్పేదేముంది చార్మి తళతళలాడిపోయారు.
 
 సాగర తీరంలో తనకు నచ్చిన భంగిమల్లో రకరకాల ఫొటోలు దిగారు. ఐదు రోజులుగా ఒక్కో ఫొటోను బయటపెడుతూ, ‘ఏంటీ ఫొటో నచ్చిందా?’ అని కొంటెగా క్వొశ్నించారామె. ‘మీరు సూపరండి. పిచ్చెక్కించేశారు...’ అంటూ అభిమానులు పరమానందపడిపోతూ స్పందించారు. ఆ కాంప్లిమెంట్స్‌కి చార్మి కూడా తగని సంతోషపడుతూ, అందరికీ థ్యాంక్స్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement