లవ్ ఫైర్ | love fire movie | Sakshi
Sakshi News home page

లవ్ ఫైర్

Published Wed, Apr 30 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM

లవ్ ఫైర్

లవ్ ఫైర్

రిషి, బషీద్ హీరోలుగా నమిత, సంధ్య, భానుమెహ్రా, రేఖ హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఫైర్’. ఎస్.కె. బషీద్ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇది ముక్కోణపు ప్రేమకథా చిత్రం. ఇప్పటివరకు వచ్చిన ఈ తరహా చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీలేఖ మంచి పాటలు స్వరపరిచారు. ఈ నెల 25న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement