వలయంలో చిక్కుకుంటే....! | Love story in the launch of a new dimension to the 'valayam' | Sakshi
Sakshi News home page

వలయంలో చిక్కుకుంటే....!

Published Fri, Apr 3 2015 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

వలయంలో చిక్కుకుంటే....!

వలయంలో చిక్కుకుంటే....!

ప్రేమకథలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కనున్న చిత్రం ‘వలయం’. నివాస్ అనంతనేని, హరిణి జంటగా పి. శ్రీనివాస్ నిర్మిస్తున్న  ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ఈ నెల 6 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని, కథ,కథనాలు చాలా వైవిధ్యంగా ఉంటాయనిదర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ముజీబ్, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement