ముగిసిన సిని'మా' పోరు | maa election compleated | Sakshi
Sakshi News home page

ముగిసిన సిని'మా' పోరు

Published Sun, Mar 29 2015 2:08 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

maa election compleated

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. సాధారణ ఎన్నికలు తలపించే స్థాయిలో ఈ ఎన్నికలు హోరాహోరీగా పూర్తయ్యాయి.  మొత్తం 702 ఓట్లకు గాను కేవలం 394 ఓట్లు పోలయ్యాయి. దీనికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్న కారణంగా ఫలితాలు ఇప్పుడు వెలువరించే అవకాశం లేదు. కోర్టు తీర్పు మంగళవారం రానున్న నేపథ్యంలో ఆ తీర్పు అనంతరమే ఓట్ల లెక్కింపు పూర్తి చేసి విజేతను ప్రకటించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు మొత్తం ఎన్నికల నిర్వహణను సీసీటీవీ కెమెరాల్లో చిత్రీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement